Thursday, 14 June 2007
బొబ్బిలిపులి
పొద్దున్నే ఐదు గంటలకే బయట గోలగోలగా ఉంటే ఇంట్లో అందరం లేచి చూద్దుము గదా అప్సర థియేటర్ నుంచి సబ్ స్టేషన్ ఎదురుగా పెట్రోలుబంకు వరకు ఒకటే జనం! నిజంగానే ఇసుక వేస్తే రాలనంత! ఏమిటయ్యా అని వాకబు చేస్తే ఆరోజు "బొబ్బిలిపులి" విడుదలట. రమారమి 24 గంటలపాటు అదే సీను. మళ్లీ ఈనాటి వరకు అటువంటి సందర్భంలో అటువంటి దృశ్యం నా కంటబడలేదు సుమా!
Subscribe to:
Post Comments (Atom)
ఒక ఉద్యోగానుభవం.....
సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...
-
మ్మేయ్! నువ్ శ్రీదేవి మాదిరుండావంట, అరుణని పిల్చి చెప్పింది షకీలా. ఎవురనింది? అరుణ ప్రశ్నించింది. కృష్ణమోహనే - షకీలా సమాధానం. ఊఊఊఊఊ............
-
నలభై మూడు రోజుల తర్వాత ఈరోజు ఆఫీసుకు వెళ్ళాను. నా 29 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇన్ని రోజులు ఎప్పుడూ ఇంట్లో లేను. ...
-
సమావేశ మందిరంలో కొన్ని సెకండ్లు శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వెంకటేశం గారు అందుకుని, మేడమ్, ఈ విషయం పూర్తిగా కృష్...
2 comments:
మా ఊరిలో ఏ పెద్ద హీరో సినిమాకన్నా ఇలానే వుండేది.ఇప్పుడు అయితే ఒక్కొ సినిమాని 4,5 ధిఏటర్లలో వేయడం వల్ల అంత జనం కనపడట్లేదు గానీ లేకపోతే జనాలు రోడ్లమీదవరకు లైనుల్లో నిలుచోవడం వల్ల ట్రాఫిక్ కి అంతరాయం కలిగి....జనజీవనం అస్తవ్యస్తం అయిపోయేది.
alaa theaters penchaka pothe modati roje cinemaa choodaali ane pitchi valla maranaalu kooda sambhavisthunnai
-Bujji
Post a Comment